6 Wickets
-
#Sports
LSG vs DC: లక్నోకు ఢిల్లీ షాక్… రెండో విజయం అందుకున్న క్యాపిటల్స్
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 17వ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైయింట్స్ కు షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 12-04-2024 - 11:26 IST -
#Sports
MI vs RR: ముంబై మూడో “సారీ” రాజస్తాన్ చేతిలో చిత్తు
పీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. బ్యాటర్లు నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
Date : 01-04-2024 - 11:27 IST -
#Sports
IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.
Date : 11-01-2024 - 10:46 IST -
#Sports
IND vs SL: సిరాజ్ కు ఆ సామర్థ్యం ఉంది… ప్రపంచకప్ లోనూ సత్తా చాటుతామన్న రోహిత్
ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. టైటిల్ పోరులో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగే హైలైట్. సంచలన స్పెల్ తో చెలరేగిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు.
Date : 18-09-2023 - 12:48 IST -
#Speed News
IND vs SL: ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను మట్టికరిపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దూకుడుకి లంక బ్యాటర్లు వణికిపోయారు.
Date : 17-09-2023 - 6:30 IST -
#Speed News
IND vs SL: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.
Date : 17-09-2023 - 4:45 IST