50k Crores Scam
-
#Telangana
Revanth Reddy: 50 వేల కోట్ల స్కామ్.. మోదీ అండ్ కేసీఆర్‌లను ఉతికేసిన రేవంత్..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 50 వేల కోట్ల స్కాం జరిగిందని, డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ని సీఎండీగా కొనసాగిస్తున్నారని, దీంతో ప్రధాని మోదీకి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అండ్ మోదీకి పడనప్పుడు […]
Date : 21-02-2022 - 3:18 IST