50 Dead
-
#World
Nepal Floods: నేపాల్‌లో వరదల విధ్వంసానికి 50 మంది మృతి
Nepal Floods: దేశంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటంతో ఖాట్మండులో రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల కోసం మొత్తం 3,060 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ పౌర విమానయాన అథారిటీ శుక్రవారం ఉదయం వరకు అన్ని దేశీయ విమానాలను రద్దు చేసింది.
Published Date - 09:12 PM, Sat - 28 September 24