5 Workers
-
#Telangana
KTR In UAE: దుబాయ్ లో మగ్గుతున్న తెలంగాణ ఖైదీలు.. కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు
KTR In UAE: దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పరిశ్రమలే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, గొల్లెం నాంపల్లి, దుందుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు నేపాలీ మృతి కేసులో దుబాయ్‌లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. […]
Date : 06-09-2023 - 10:17 IST