5 TEAMS
-
#Sports
Women’s IPL:5 జట్లు…20 లీగ్ మ్యాచ్ లు..2 వేదికలు
మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ కసరత్తు షురూ చేసింది. వచ్చే ఏడాది ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఆరంభ సీజన్ లో ఐదు జట్లు తలపడనుండగా… 2 వేదికల్లో 20 లీగ్ మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 2023 మార్చిలో తొలి సీజన్ జరగనుండగా… ప్రతీ జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడేలా లీగ్ స్టేజ్ ను […]
Date : 13-10-2022 - 12:37 IST