5 Layer Security Ring
-
#India
Putin : పుతిన్ భారత్ పర్యటన లో టైట్ సెక్యూరిటీ.. కమెండోలు, స్నైపర్, డ్రోన్లు, ఏఐ!
రష్యా అధ్యక్షుడి భారత పర్యటన కోసం.. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతను మోహరించనున్నారు. కమెండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐ సాయంతో.. పుతిన్ పర్యటన మొత్తం.. అణువణువూ గాలింపు చేపట్టనున్నారు. ఇక రష్యా సెక్యూరిటీతోపాటు.. భారత ఎన్‌ఎస్‌జీ కమెండోలు కూడా పుతిన్ భద్రతలో భాగం కానున్నారు. మరోవైపు.. పుతిన్ కోసం.. అత్యాధునిక వాహనాన్ని సిద్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. భారత్-రష్యా వార్షిక సమ్మిట్‌లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు […]
Published Date - 04:07 PM, Wed - 3 December 25