4th Class Student
-
#India
Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్‌ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో కలవరపడటం కనిపించింది. అయితే, చిన్నారి సహాయం కోసం అర్ధించినా.. టీచర్ పట్టించుకోలేదు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ప్రముఖ […]
Published Date - 02:06 PM, Fri - 21 November 25