4g Scam
-
#Speed News
4జీ,5జీ అనుమతులపై ఫ్యాక్ చెక్
సాంకేతిక రంగం వేగంగా వెళుతోంది. 2జీ,3జీ, 4జీ, 5జీ ..ఇలా దూసుకుపోతోంది. అందుకు సంబంధించిన అనుమతులను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం ఇవ్వాలి. ఆ తరువాత సెల్యూలార్ టవర్స్ ను ఆయా కంపెనీలు టవర్స్ ఏర్పాటు చేస్తాయి. ఇప్పటి వరకు 4జీ, 5 జీ టవర్స్ ను ఇళ్ల ఆవరణలో పెట్టుకునే అనుమతి లేదు. కానీ, వాటికి అనుమతి భారత ప్రభుత్వం ఇచ్చిందని సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. వైరల్ గా మారిన ట్వీట్ మీద […]
Published Date - 02:10 PM, Sat - 16 October 21