49 Seats
-
#India
Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ రోజు మే 20న దేశవ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 49 స్థానాలకు 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నేతలు ఈ దశ పోలింగ్ లో పాల్గొంటున్నారు.
Date : 20-05-2024 - 6:25 IST