48 Medals
-
#Speed News
Asian Games 2023: భారత షూటర్ల రికార్డు, మొత్తం 22 పతకాలు
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. షూటింగ్ ద్వారా భారత్ మొత్తం 22 పతకాలు సాధించింది. భారత షూటర్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించారు.
Published Date - 06:19 PM, Sun - 1 October 23