48 Locations
-
#South
Lokayukta Raids: లోకాయుక్త దాడులతో కర్ణాటకలో హైటెన్షన్
కర్ణాటక లోకాయుక్త దాడులతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రవ్యాప్తంగా 48 చోట్ల ఏకకాలంలో ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది.
Published Date - 11:42 AM, Thu - 17 August 23