43 Feet
-
#Telangana
Bhadrachalam : భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గోదావరి నీటిమట్టం 38.5 అడుగులుకు చేరగా సాయంత్రంకు 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
Date : 21-07-2024 - 4:32 IST