42% Reservation For BCs
-
#Telangana
Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడమే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:52 PM, Mon - 8 September 25 -
#Telangana
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Published Date - 11:23 AM, Mon - 4 August 25