40 Days
-
#Cinema
Salaar On OTT Netflix: ప్రభాస్ సలార్ ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా
ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ యాక్షన్ ప్యాక్ తొలి రోజు దేశంలో రూ. 95 కోట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లను వసూలు చేసింది
Published Date - 12:30 PM, Sun - 24 December 23