4 Upcoming SUVs
-
#automobile
Tata Motors: త్వరలో నాలుగు కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న టాటా మోటార్స్..!
టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయాల పరంగా హ్యుందాయ్ మోటార్ ఇండియాను అధిగమించి దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
Date : 30-07-2023 - 10:49 IST