4 Districts
-
#Speed News
Cyclone Michaung: నాలుగు జిల్లాలో ‘మిక్‌జామ్’ తుపాను ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిక్‌జామ్' తుపాను కారణంగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాలకు ఈ రోజు సోమవారం సెలవు దినంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 07:22 AM, Mon - 4 December 23