4.3 Richter Scale
-
#Speed News
Earthquake: అండమాన్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదు
అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. పోర్ట్‌బ్లేయిర్‌లో 2.29 గంటల సమయంలో భూమి కంపించింది.
Date : 10-11-2022 - 9:53 IST