3rd World War
-
#World
3rd World War : మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?
గల్ఫ్ దేశాల నుండి క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి
Date : 03-03-2026 - 12:46 IST