3rd Time
-
#India
Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్ ను కలిసిన భార్య సునీత
ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తన భార్య సునీత సోమవారం మూడోసారి కలిశారు. అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ కార్యాలయంలో ఢిల్లీ సీఎంను సునీతా కేజ్రీవాల్ కలిశారు.
Date : 25-03-2024 - 11:09 IST