3D Temple
-
#Special
3D Printed Temple: ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్.. మన తెలంగాణలోనే..!
ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ హిందూ దేవాలయం (3D Printed Temple) తెలంగాణలో నిర్మిస్తున్నారు. సిద్దిపేటలోని బూరుగుపల్లిలో గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చరవిత మెడోస్‌లో ఉన్న 3డి ప్రింటెడ్ టెంపుల్ మూడు భాగాల నిర్మాణం.
Date : 10-06-2023 - 9:21 IST