39 Runs
-
#Sports
T20 World Record: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు, 39 పరుగులు
ఓ యువ బ్యాట్స్ మెన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. అయితే ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డ్ ఇదివరకే నమోదయినప్పటికీ ఈ ఒక్క ఓవర్లో 39 పరుగులు రావడం చర్చనీయాంశమైంది. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే కావడం గమనార్హం.
Published Date - 04:02 PM, Tue - 20 August 24