3.O
-
#India
Modi Sand Art: ఇసుకతో మోడీ శిల్పం.. అభిమానం చాటుకున్న రూపేష్ సింగ్
మూడోసారి ఎన్డీయే అధికారం చేపడుతున్న వేళ ప్రముఖ చిత్రకారుడు రూపేష్ సింగ్ మోడీపై అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో ఎందరో ప్రముఖులను ఇసుకతో బొమ్మ చేసి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. కాగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ఇసుకతో తయారు చేశాడు
Date : 08-06-2024 - 5:08 IST