3 Days Remand
-
#India
Liquor Policy Case: కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
మద్యం పాలసీ కేసులో 3 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ఇక్కడి సిటీ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన వాదనపై జూన్ 26న సీఎం కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
Date : 29-06-2024 - 4:33 IST