2nd ODI
-
#Speed News
India Beat Australia: లెక్క సరిచేసిన టీమిండియా
నాగ్ పూర్ టీ ట్వంటీలో భారత్ దే పైచేయిగా నిలిచింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 23-09-2022 - 11:03 IST -
#Sports
Ind Vs Australia: సమం చేస్తారా… సమర్పిస్తారా ?
ఆసియా కప్ నుంచీ టీమిండియా తడబాటు కొనసాగుతోంది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాలు మూటగట్టుకుంటోంది.
Date : 23-09-2022 - 11:43 IST -
#Speed News
IND v ZIM, 2nd ODI: రెండో వన్డేలోనూ భారత్ దే విజయం…సీరీస్ కైవసం!
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కె.ఎల్ రాహుల్ జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
Date : 20-08-2022 - 9:16 IST -
#Sports
Sikhar Dhawan: ఐపీఎల్ వల్లనే ఈ విజయం : ధావన్
కరేబియన్ టూర్ లో యంగ్ ఇండియా అదరగొడుతోంది. తొలి వన్డే తరహాలోనే ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలోనూ టీమిండియా 2 వికెట్లతో గెలుపొందింది.
Date : 25-07-2022 - 4:08 IST -
#Speed News
Rohit Sharma:లార్డ్స్ లో సీరీస్ పట్టేయాలి
సొంత గడ్డపై ఇంగ్లండ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో భారత్ తో వన్డే సీరీస్ లో పలు రికార్డులు బ్రేకవడం ఖాయమని అంతా అనుకున్నారు.
Date : 14-07-2022 - 12:01 IST -
#Speed News
India vs WI: వన్డే సిరీస్ భారత్ దే
సొంత గడ్డ పై టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్ట్ ఇండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ గెలిచిన భారత్ సీరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది.
Date : 09-02-2022 - 10:03 IST