259 Grams
-
#Speed News
Hyderabad: రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో 15 లక్షలు విలువ చేసే బంగారం సీజ్
హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీగా బంగారం పట్టుబడింది. ఏ రోజు శుక్రవారం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తనిఖీల్లో రూ.15.76 లక్షల విలువైన 259 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 15-09-2023 - 4:46 IST