25 All Out
-
#Sports
25 All Out: క్రికెట్ లో మరో సంచలనం.. 25 పరుగులకే ఆలౌట్
బీబీఎల్ లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌట్ (All Out) కాగా రంజీ ట్రోఫీలోనూ అలాంటి సంచలనం నమోదైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌట్ (All Out) అయింది. ఈ మ్యాచ్ లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో గెలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోర్.
Date : 17-12-2022 - 11:16 IST