238 Runs
-
#Sports
PAK VS NEP: విచిత్రంగా రిజ్వాన్ రన్ అవుట్.. అశ్విన్ ట్వీట్ వైరల్
PAK VS NEP: రిజ్వాన్ స్వీప్ షాట్లు ఆడేందుకు ఇష్టపడతాడు. అయితే నేపాల్ తో మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఉత్సహం చూపించిన రిజ్వాన్ మ్యాచ్ లో హెల్మెట్ పెట్టుకోకుండానే బరిలోకి దిగాడు. పాపం అదే అతన్నికొంపముంచింది. హెల్మెట్ లేకపోవడం అతడిని రనౌట్ అయ్యేలా చేసింది. 23వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. సందీప్ లమిచానే బౌలింగ్‌లో రిజ్వాన్ బౌండరీ బాదాడు. ఆ తర్వాత బంతిని ఆఫ్ సైడ్ ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే.. అక్కడ ఉన్న […]
Published Date - 03:21 PM, Thu - 31 August 23