232 Apps
-
#India
Chinese Apps Ban: మరో 232 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం
చైనా యాప్‌లపై (Chinese Apps) ప్రభుత్వం మరోసారి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. చైనా లింక్‌లతో కూడిన 200 కంటే ఎక్కువ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్‌లలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి.
Date : 05-02-2023 - 1:30 IST