218/5
-
#Sports
RCB vs CSK: చెలరేగిన ఆర్సీబీ టాపార్డర్… సీఎస్కే ముందు 219 టార్గెట్
కీలక మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటర్లు రాణించడంతో ఆర్సీబీకి గౌరవప్రదమైన టార్గెట్ దక్కింది.ఫలితంగా ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
Published Date - 10:23 PM, Sat - 18 May 24