2025 Bajaj Pulsar RS200
-
#automobile
Bajaj Pulsar RS200: బజాజ్ కొత్త పల్సర్ ఆర్ఎస్ 200 వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే!
Bajaj Pulsar RS200: బైక్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు బజాజ్ ఆటో తన కొత్త బైక్‌ను కొత్త సంవత్సరంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. కంపెనీ తన కొత్త 2025 పల్సర్ RS200 (Bajaj Pulsar RS200) టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త టీజర్‌లో చాలా కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త పల్సర్ RS 200 కొత్త డిజైన్‌ను పొందడమే కాకుండా కొత్త […]
Published Date - 12:00 PM, Fri - 3 January 25