2024 Lok Sabha
-
#India
Tejashwi Yadav: ఇండియా కూటమిపై తేజస్వీ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు
Tejashwi Yadav: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య విడివిడిగా పోటీ చేస్తుండటానికి ఆయన స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయన ప్రకారం, ఈ కూటమి ఉద్దేశం కేవలం బీజేపీ వ్యతిరేకమే. అందువల్ల, ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు సంభవించడమేమీ కొత్త విషయం కాదు, అని తేజస్వీ వ్యాఖ్యానించారు.
Published Date - 07:03 PM, Thu - 9 January 25