200 Crore Scam
-
#Cinema
Jacqueline Fernandez: 200 కోట్ల స్కామ్ : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై 8 గంటలు ప్రశ్నల వర్షం
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈరోజు దాదాపు 8 గంటలు ప్రశ్నించింది. ఉదయం 11.30 గంటల నుంచి దాదాపు 8 గంటల పాటు ఏకధాటిగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం క్వశ్చనింగ్ చేస్తోంది. సుకేష్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి ? అతని నుంచి […]
Date : 14-09-2022 - 11:18 IST