2.75 Lakhs Per Kg
-
#Trending
2.75 Lakhs Per Kg : ఇండియాకు వచ్చిన ప్రపంచంలోనే కాస్ట్లీ మ్యాంగో.. కిలో 2.75 లక్షలే!
2.75 Lakhs Per Kg : మామిడి పండ్లూ.. కిలో రూ. 2.75 లక్షలే!! ఇంత కాస్ట్లీ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన "మ్యాంగో ఫెస్ట్"లో ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని చూసేందుకు జనం క్యూ కట్టారు..వాటిని సామాన్యులు చూసి ఆనందించడం తప్ప .. కొనగలరా ?
Date : 11-06-2023 - 7:05 IST