1983 World Cup Winner
-
#Sports
Kirti Azad’s Wife Poonam: భారత మాజీ క్రికెటర్ భార్య కన్నుమూత
మాజీ క్రికెటర్ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఝా ఆజాద్ మృతి చెందారు. పూనమ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు మమతా బెనర్జీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మరియు పూనమ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Published Date - 03:47 PM, Mon - 2 September 24