19 Dead
-
#India
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్‌గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్‌పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.
Date : 24-02-2024 - 1:22 IST -
#Speed News
19 Dead : 19 మందిని కడతేర్చిన కార్చిచ్చు.. బూడిదైన లక్ష ఎకరాల అడవి
19 Dead : చిలీలోని అడవులను కార్చిచ్చు దహిస్తోంది.
Date : 03-02-2024 - 9:35 IST -
#World
Road Accident: సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
ఆఫ్రికా దేశం సెనెగల్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. గాడిదను తప్పించబోయి బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 17-01-2023 - 7:15 IST