17 Types
-
#Off Beat
Dumbo Octopus: పసిఫిక్ సముద్రం అడుగున వింత జీవి
పసిఫిక్ సముద్రం అడుగున వింత జీవి వెలుగు చూసింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో అట్టడుగున కనిపించిన అరుదైన జీవిని డంబో ఆక్టోపస్ గా పరిశోధకులు గుర్తించారు.
Date : 26-09-2023 - 5:49 IST