17 Thousand Crores Profit
-
#Trending
Mukesh Ambani : రిలయన్స్‌కు 3 నెలల్లో 17వేల కోట్ల లాభం.. ఎలా ?
Mukesh Ambani : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం గత మూడు నెలల్లో (జులై- సెప్టెంబర్ త్రైమాసికం) 27 శాతం పెరిగింది.
Date : 28-10-2023 - 9:55 IST