17-member Squad
-
#Sports
Asia Cup 2023: ఆసియా కప్ 2023కి 17 మంది సభ్యుల ఎంపిక
ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును ఆగస్టు 21న ప్రకటించే అవకాశం ఉంది. జట్టులోకి కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠగా మిగిలిపోయింది.
Date : 20-08-2023 - 3:55 IST