154 Movie
-
#Speed News
Mega154: చిరు సరసన శృతి హాసన్!
టాలీవుడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి తన 154 వ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదల అయ్యింది. 154వ సినిమా గా చిరు సరసన శృతి హాసన్ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. క్రాక్ తో విజయం అందుకున్న ఈ బ్యూటీ అగ్రహీరోలు […]
Date : 07-01-2022 - 12:16 IST