15 Runs
-
#Sports
CSK vs KKR: 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
మూడో ఓవర్లో చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. వైభవ్ అరోరా రచిన్ రవీంద్రకు పెవిలియన్ దారి చూపించాడు. రచిన్ 8 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయాడు. వరుస బౌండరీలతో మోత మోగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్ ఉన్నారు.
Published Date - 10:14 PM, Mon - 8 April 24