14000 Liters
-
#Telangana
Telangana Elections 2023: ఈసీ కఠిన ఆదేశాలతో తెలంగాణలో 14,000 లీటర్ల మద్యం సీజ్
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ గత ఐదు రోజులుగా 14,000 లీటర్ల అక్రమ డిస్టిల్డ్ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.
Date : 08-10-2023 - 5:39 IST