11 Mlas Of Ysrcp
-
#Andhra Pradesh
జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానాలు వెళ్లినప్పటికీ, వైసీపీ హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు మంత్రి సంధ్యారాణి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చాటిచెప్పడానికి జగన్
Date : 10-02-2026 - 2:35 IST