11 Injured
-
#World
Earthquake: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూకంపం (earthquake) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా 11 మంది గాయపడినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం (earthquake) కారణంగా రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం చాలా బలంగా ఉంది.
Published Date - 01:12 PM, Wed - 21 December 22