11.7 Kg
-
#Speed News
Telangana: తెలంగాణలో భారీగా డబ్బు, మద్యం, బంగారం స్వాధీనం
తెలంగాణాలో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమలులో చేసింది. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీలు డబ్బులు, మద్యం వెదజల్లుతుంటాయి.
Published Date - 07:44 PM, Wed - 11 October 23