10th Based Jobs
-
#India
Indian Navy: ఇండియన్ నేవీలో 362 ఉద్యోగాలు.. అప్లై చేయడానికి అర్హతలు ఇవే..!
ఇండియన్ నేవీ (Indian Navy) 'ట్రేడ్స్‌మన్ మేట్' (టీఈఈ) పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుండి అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది.
Published Date - 08:18 AM, Thu - 31 August 23