100-kg
-
#Speed News
World War ll Bomb: సింగపూర్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం
సింగపూర్‌లో బాంబు కలకలం రేపింది. సింగపూర్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు. బాంబు నిర్వీర్య నిపుణులు 100 కిలోల బరువున్న బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేశారు.
Date : 26-09-2023 - 7:12 IST