10 Things
-
#Technology
Second Hand Phone : సెకండ్ హ్యాండ్ ఫోన్.. 10 చెక్స్
కొత్తగా విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్ల రేట్లు భారీగా ఉన్నాయి. వాటి డిజైన్లు కూడా అట్రాక్టివ్ గా లేవు.. ఈ తరుణంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లను (Second Hand Phone) కొనడానికి క్రేజ్ పెరిగింది. తక్కువ కాలం వాడిన.. తక్కువ డ్యామేజ్ అయిన స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇటువంటి టైంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లను(Second Hand Phone) కొనే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Date : 17-05-2023 - 2:56 IST -
#Speed News
iPhone 14 Pro Max : వచ్చేస్తోంది కొత్త.. iPhone 14 Pro Max, ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!
Apple iPhone 14 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న యాపిల్ వినియోగదారులకు ఇది శుభ వార్త వచ్చింది. మరికొద్ది రోజుల్లో వారి నిరీక్షణకు తెరపడనుంది. ఈ సంవత్సరం వార్షిక హార్డ్‌వేర్ ఈవెంట్‌లో కంపెనీ తన ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రారంభించగలదని నిపుణులు చెబుతున్నారు.
Date : 02-08-2022 - 10:00 IST