10-Month-Old Gets Job
-
#Speed News
Job to 10 months old kid : 10 నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం… భారతీయ రైల్వే చరిత్రలో అరుదైన ఘటన
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో 10 నెలల చిన్నారికి భారతీయ రైల్వేలో ఉద్యోగం వచ్చింది. బహుశా భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ఉద్యోగం రావడం మొదటిసారి అని ఉద్యోగులు అంటున్నారు.
Date : 14-07-2022 - 7:15 IST