1 Dead
-
#World
Australia Rains: ఆస్ట్రేలియాలో తుఫాన్ బీభత్సం, మహిళ మృతి
ఆస్ట్రేలియాలో వర్షాలు దంచికొడుతున్నాయి. అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో చెట్టు కూలడంతో ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది
Date : 02-09-2024 - 10:09 IST -
#India
Car Hits Scooty: ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. 350 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఒకరు మృతి
ఢిల్లీ (Delhi)లోని కేశవపురంలో కంఝవాలా లాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 27 తెల్లవారుజామున 3 గంటలకు టాటా జెస్ట్ వాహనం స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళుతుండగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 28-01-2023 - 11:08 IST -
#World
Fire Spreads To Multiple Floors: చికాగోలో భారీ అగ్నిప్రమాదం.. ఓ వ్యక్తి సజీవదహనం
చికాగో (Chicago) లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సౌత్ లేక్ పార్క్ అవెన్యూ 4800-బ్లాక్‌లోని 25 అంతస్తుల హార్పర్ స్క్వేర్ కో-ఆపరేటివ్ భవనంలోని 15వ ఫ్లోర్ లో మంటలు చెలరేగి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15వ ఫ్లోరులో నివసించే ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు.
Date : 26-01-2023 - 12:32 IST -
#India
1 Dead, 3 Injured: కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మెట్లు కూలిపోవడంతో 35 ఏళ్ల వ్యక్తి మరణించగా, ముగ్గురు గాయపడినట్లు (1 Dead, 3 Injured) అధికారులు తెలిపారు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Date : 08-01-2023 - 8:45 IST -
#South
Bus Falls: కొత్త సంవత్సరం రోజు విషాదం.. కేరళలో బస్సు బోల్తా.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కొత్త సంవత్సరం తొలిరోజు కేరళలోని ఇడుక్కిలో టూరిస్ట్ బస్సు బోల్తా (Bus Falls) పడడంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తొర్రూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో బోల్తా పడిన బస్సు సమీపంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు కనిపించాయి.
Date : 01-01-2023 - 1:15 IST