'ది ఫిబ్రవరి ఎడిట్' ఉత్సవం
-
#Speed News
‘ The February Edit ‘ : ఇనార్బిట్ మాల్ లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ ఉత్సవం
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ దామిని (బాహుబలి చిత్ర ఫేమ్) ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లను మాల్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14, 21 మరియు 22 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనల్లో జాజ్, ఆర్&బి, నియో-సోల్ మరియు సినిమాటిక్ పాప్ వంటి వివిధ సంగీత శైలులను మిళితం చేసి శ్రోతలను అలరిస్తున్నారు
Date : 16-02-2026 - 5:52 IST